Life Style : కడుపులో నులిపురుగులు ఉన్నాయని తెలిపే లక్షణాలు.. నివారించకపోతే మెదడు, గుండె, కాలేయం దెబ్బతినే అవకాశం..!
అపరిశుభ్రత కడుపులో నులిపురుగుల సమస్యకు కారణమవుతుంది. ఇవి పొట్టలో ఎక్కువసేపు ఉండిపోయినట్లయితే, అది మెదడు, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయంలోకి వెళ్లి ఈ అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు నులిపురుగుల నిర్మూలన చేయించుకోవాలని చెబుతున్నారు వైద్యులు.