నోరు కంపు కొడుతుందా? ఇవి తీసుకోండి
నోరు కంపు కొడుతుంటే ఎక్కువగా వాటర్ తాగండి. అలాగే గ్రీన్ టీ, పుదీనా, లవంగం వంటివి తీసుకోండి. వెబ్ స్టోరీస్
నోరు కంపు కొడుతుంటే ఎక్కువగా వాటర్ తాగండి. అలాగే గ్రీన్ టీ, పుదీనా, లవంగం వంటివి తీసుకోండి. వెబ్ స్టోరీస్
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ దీని ఆస్ట్రింజెంట్ టేస్ట్ కారణంగా చాలా మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడరు. అయితే గ్రీన్ టీలో యాపిల్ సిడార్ వెనిగర్, నిమ్మరసం కలపడం ద్వారా దాని రుచి కాస్త మెరుగ్గా మారుతుంది.
కొంతమంది గ్రీన్ టీని రోజుకు 5 సార్లు కంటే ఎక్కువగా తాగుతారు. దీంతో తమ బరువు త్వరగా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గదు, కానీ ఆందోళన, చిరాకు , నిద్రలేమి సమస్య పెరుగుతుంది.
భారత్ లో టీ తాగని వారు చాలా తక్కువలో ఉంటారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు,భయాందోళనలకు గురైనప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కప్పు టీ.కానీ ఆరోగ్యం కోసం గ్రీన్ టీ , బ్లాక్ టీ వంటి కొన్ని రకాల టీలను ఇష్టపడతారు.అయితే వీటిలో ఏది బెస్ట్..?
వేసవిలో గ్రీన్ టీని తాగవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే సమస్యను తొలగిస్తుంది. జీర్ణక్రియ, విటమిన్లు, ఖనిజాల శోషణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరుగుతున్నట్లయితే.. ప్రతి సీజన్లో గ్రీన్ టీ తాగడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు.
కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే...కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది.