CSK Vs RCB: నువ్వా నేనా.. తగ్గాపోరుకు సిద్ధమైన ధోని-విరాట్.. జట్టు ప్లేయర్స్ వీళ్లే!
ఇవాళ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తగ్గాపోరు మ్యాచ్ జరగనుంది. CSK vs RCB మధ్య మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇరు జట్లు తమ ప్లేయర్లను ప్రకటించాయి. RCB 2008 నుండి చెన్నైలో CSKపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి.