Earthquakes: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!
ఇండియాలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరేషియా పలక అంచున ఉన్న భారత్, చైనా, మయన్మార్, అఫ్గనిస్థాన్ దేశాల్లో తరుచూ భూమి కంపిస్తోంది. భూమి లోపల గ్యాంప్లు ఫిల్ చేయడానికి మరో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ.