Vitamin-E: విటమిన్-ఈ లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి
చర్మం, జుట్టు, కళ్లు, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ ఇ చాలా అవసరం. విటమిన్ E లోపం శరీరంలో శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల నిరంతరం అలసట, బలహీనత ఉంటుంది. విటమిన్ E లోపం వల్ల కండరాల బలహీనత, నొప్పి వస్తుంది. ఈ విటమిన్ నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచే'స్తుంది.