Health Tips: వేసవిలో ఈ ఆహారాన్ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. .
వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. .
కన్నడ నటి రాగిణి ద్వివేది తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఉగాది స్పెషల్ ఫోటోషూట్‌తో అభిమానులను అలరించింది. ఒంటికి మల్లెపూలను చుట్టుకొని, చేతికి మల్లెపూలు కట్టుకొని, బంగారు రంగు సిల్కు చీరలో దేవతలా కనిపిస్తుంది.
వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై టోల్ ఛార్జీలను ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.
మయన్మార్ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణీని శిథిలాల కింద నుంచి సురక్షితంగా రక్షించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోమవారం ఓ స్పూర్తిదాయక సందేశాన్ని షేర్ చేశారు. నా మండే మోటివేషన్ ఆయనే అంటూ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ కథనాన్ని పంచుకున్నారు. ఆ అధికారి నుంచి తాను ఎంతగానో స్పూర్తి పొందుతున్నట్లు తెలిపారు.
ఉపాసన కొణిదెల ఉగాది సెలెబ్రేషన్స్ వీడియోను పంచుకుంది. ఇందులో కూతురు క్లింకార తన నాన్నమ్మతో కలిసి పూజ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. పట్టులంగా వేసుకొని ఎంతో ముద్దుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్(వాణిజ్య పన్నులు)గా పనిచేశారు.