తల్లే విలన్.. ప్రియుడి కోసం పిల్లలకు పెరుగులో విషం.. బయటపడ్డ మహిళ బాగోతం!
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత.