MS Dhoni IPL Retirement: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?
MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.