పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. డైరెక్టర్ కొరటాల ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్.. ఈ మూవీపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ లుక్ లో ఎన్టీఆర్ మాస్ గా కనిపించాడు.
పూర్తిగా చదవండి..Devara Movie: ‘దేవర’లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. క్రూరమైన లుక్ లో ఎన్టీఆర్!!
Translate this News: