Devara Movie: 'దేవర'లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. క్రూరమైన లుక్ లో ఎన్టీఆర్!!
దళితులపై అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తుండటంతో పాటు అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేయడంతో....