Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన.. త్వరలోనే భారీ సభ!
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసుల పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తానని, అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు.