జాబ్స్ CTET 2024: సీటెట్ 2024 జనవరి సెషన్ నోటిఫికేషన్ రిలీజ్..ఇలా దరఖాస్తు చేసుకోండి..!! సీబీఎస్ఈ సీటెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 3 ను షురూ అయ్యింది. నవంబర్ 23 దరఖాస్తులకు చివరి తేది. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Govt Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 496 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Govt Jobs 2023: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 50 వేల గవర్నమెంట్ జాబ్స్! మీరు పదోతరగతి పాస్ అయితే చాలు. కానిస్టేబుల్ జాబ్ మీ సొంతం. 50వేలకు పైగా కానిస్టేబుల్ నియామకాలకు ఎస్ఎస్సీ రెడీ అవుతోంది. నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. By Bhoomi 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC : ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1, 2 నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన! ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. By Bhoomi 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TRT: టీఆర్టీ అభ్యర్థులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన! టీఆర్టీ అభ్యర్థులకు అలర్ట్. దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job interview: ఒక్క ఉద్యోగానికి పోటెత్తిన నిరుద్యోగులు..హైదరాబాద్ లో పరిస్థితి ఇది..! హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు ఓ వీడియో అద్దం పడుతోంది. కేవలం ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా వేల మంది తరలివచ్చారు. నిరుద్యోగులతో ఆ ఆఫీసు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. By Jyoshna Sappogula 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: జేఎల్ పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు.. టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమాకాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 37 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా టీఎస్పీఎస్సీ ముందుకెళ్తోందని వారు ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తప్పు ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. By Shiva.K 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్...3,220 పోస్టులకు నోటిఫికేషన్! ఏపీలోని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను సుమారు 17 సంవత్సరాల తరువాత భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3,220 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC : జిల్లాల వారీగా డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..!! తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారం (అక్టోబర్ 28)తో ముగిసింది. మొత్తం 1,76,530 అప్లికేషన్లు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అప్లికేషన్లు ఇవి. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn