Telangana Dsc: తెలంగాణలో గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరిన్ని పోస్టులను జతచేస్తూ 11062లకు గానూ కొత్త నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. అయితే జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య పెంచగా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఉపాధ్యాయులు, ఎస్జీటీ పోస్టులతో పాటు ఈసారి కొత్తగా స్పెషల్ ఎడ్యూకేషన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?
తెలంగాణలో రాబోయే మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యూకేషన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టీచర్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రైడ్ టీచర్ తోపాటు తోపాటు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Translate this News: