జాబ్స్ TSPSC Group-4: గ్రూప్-4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!! తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కులను తగ్గించాలని..సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టులను భర్తీ చేయవద్దని టీఎస్ పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు..జీతం రూ. 1.77లక్షలు.! హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేక పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 84 పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి 30 నవంబర్ 2023 వరకు చివరి తేదీ. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs: ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ శుభవార్త.. భారీగా వేతనాల పెంపు! దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1న ఉద్యోగుల వేతనాన్ని పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తను కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ షాజీ మాథ్యూ టౌన్ హాల్ సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. 1720 ఉద్యోగాలకు నోటిఫికేషన్! నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 1720 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 20 నవంబర్ 2023 వరకు సమర్పించగలరు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు డేట్ పై కీలక ప్రకటన..!! ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే సంవత్సరం 2024 మార్చి లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా జాబ్స్.. వివరాలివే! ఎన్నో ఏళ్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మోటార్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 14 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13. ఈ రిక్రూట్మెంట్లో 677 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుwww.mha.gov.inమీరు సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter Exams 2023: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్ష రద్దు..!! తెలంగాణలో ఇంటర్ చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్ బోర్డు. పరీక్షల సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ APPSC GROUP-2: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే? ఏపీలోని నిరుద్యోగులకు అలెర్ట్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు షరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో 10రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 508గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ మరో 212 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో 'ఇండియా' పేరు ఉండదు..! ఇటీవల కాలంలో దేశం పేరు మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. NCERT తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'ఇండియా' అనే పేరు ఉండదు. Indiaకి బదులుగా 'భారత్' పేరును ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రింట్ కానున్న NCERT బుక్స్‌లో 'ఇండియా' ప్లేస్‌లో 'భారత్' పేరు ఉండనుంది. By Trinath 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn