జాబ్స్ Google Layoffs : టెక్కీలకు గూగుల్ షాక్...వెయ్యిమంది ఉద్యోగులు తొలగింపు..!! టెక్ దిగ్గజం గూగుల్ లేఆఫ్స్ లో భాగంగా ఏకంగా వెయ్యి మందిని విధుల నుంచి తొలగించినట్లు సెర్చ్ ఇంజన్ పేర్కొంది. గూగుల్ హార్డ్ వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో ఉద్యోగాలకు కంపెనీ కోత పెట్టింది. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: AIతో ఈ ఏడాది 40శాతం ఉద్యోగాలు ఫసక్.. తేల్చేసిన IMF చీఫ్..! ఉద్యోగ భద్రతకు AI ప్రమాదాలను కలిగిస్తుందన్నారు IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని IMF నివేదికను ఉటంకిస్తూ జార్జివా చెప్పారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో AI తక్కువ ప్రభావాన్ని చూపుతుందట! By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం.. సంక్రాంతి రోజు స్టడీగా..వెండి కూడా నిలకడగా.. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కూడా మార్పు లేకుండా రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ECIL Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,100 పోస్టుల దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం! 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం ECIL దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 16తో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఎలక్ట్రానిక్స్/మెకానిక్స్లో 275, ఎలక్ట్రీషియన్లో 275, ఫిట్టర్లో 550 పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Pariksha Pe Charcha 2024 : మోదీతో పరీక్షా పే చర్చ తేదీ ఖరారు...ఎప్పుడంటే? విద్యార్థులు, యువతలో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం తేదీ ఖరారు అయ్యింది. జనవరి 29 పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ నాలుగేళ్ళగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖా మంత్రి బొత్స సత్తిబాబు తెలిపారు. పోస్టుల సంఖ్య ఎంతనేది కూడా త్వరలోనే చెబుతామని అన్నారు. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: యూజీసీ నోటిఫికేషన్ విడుదల.. UG పాఠ్యపుస్తకాల రచయితలకు ఆహ్వానం! 12 భారతీయ భాషల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు UGC నోటిఫికేషన్ విడుదల చేసింది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పుస్తకాలు రాయడానికి కమిషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. By Trinath 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Citi Bank : 20 వేల మందిని ఇంటికి పంపేస్తున్న సిటీ బ్యాంక్! అమెరికా లోని ప్రముఖ సంస్థ సిటీ బ్యాంక్ 20 వేల మంది ఉద్యోగులను తన సంస్థ నుంచి తొలగించడానికి రంగం సిద్దం చేసింది. గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను చవి చూడడంతో రాబోయే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలనుకున్నట్లు యజామాన్యం తెలిపింది. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn