TSPSC Group 4 Merit List: తెలంగాణలో 8180 గ్రూప్ -4 సర్వీసుల పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. నాంపల్లి కమిషన్ కార్యాలయం అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన కొనసాగుతుందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Group-4: గ్రూప్ -4 మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో 8180 గ్రూప్ -4 సర్వీసుల పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది.1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. జూన్ 13 నుంచి వెబ్ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
Translate this News: