Adilabad: తెలంగాణలో గ్రూప్1 అభ్యర్థిని ఆధార్ కార్డు ఆగం చేసింది. ఎగ్జామ్ రాసేందుకు సెంటర్ కు వెళ్లిన యువతికి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె ఆధార్ కార్డులో తండ్రి పేరుకు బదులు భర్త పేరు ఉందనే కారణంతో పరీక్షకు అనుమతించలేదు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణం చావర పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రంలో జరగగా.. వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..TGPSC: ఆగం చేసిన ఆధార్ కార్డు.. భర్త పేరుందని గ్రూప్1 పరీక్షకు నో ఎంట్రీ!
ఆధార్ కార్డులో తండ్రి బదులు భర్త పేరు చేర్చడంతో ఓ గ్రూప్ 1 అభ్యర్థి పరీక్షకు దూరమైంది. అప్లికేషన్ తర్వాత పెళ్లి జరిగిందని, కొత్త ఆధార్ కార్డు అని చెప్పినా అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు యువతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: