జాబ్స్ Jobs: ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...రిలయన్స్ లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!! రిలయన్స్ యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు జనవరి 11 నుంచి 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TCS-Infosys:టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన..ఈ సారి ఎంతమందంటే! ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Airforce Recruitment 2024: ఎయిర్‌ఫోర్స్ లో 3500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే! అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ చేపడుతుంది. 3,500పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1646 ఉద్యోగాలకు నోటిఫికేషన్! రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ జైపూర్ అప్రెంటిస్ షిప్ పోస్టుల కోసం 1646 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 చివరి తేదీ. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు? తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి సంబంధించి రేవంత్ సర్కార్ మరో అడుగుముందుకేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్...65 కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలు..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!! తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన రిలీజ్ అయ్యింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈనెల 12న ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 65 కంపెనీల్లో 5 వేలకుపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC New Chairman: మరో వారంలో టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్.. వారిలో ఒకరికే ఛాన్స్? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో కొత్త ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు ఐఏఎస్ అధికారులు అనితా రామచంద్రన్, శైలజా రామయ్యర్, వాణి ప్రసాద్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. By Nikhil 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. దీంతో నూతన చైర్మన్, సభ్యుల కమిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Jobs: టీటీడీలో ఆ పోస్టులకు ఖాళీలు..మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి! టీటీడీలోని డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డిగ్రీ/ జూనియర్ లెక్చరర్ల పోస్టులు 78. ఇందులో డిగ్రీ లెక్చరర్ లు 49 , జూనియర్ లెక్చరర్లు 29 ఉన్నాయి By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn