ఆంధ్రప్రదేశ్ DSC: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు! ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 6,100 టీచర్ పోస్టుల ప్రకటన క్యాన్సిల్ చేసి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఇకపై ఏడాదికి రెండు సార్లు CBSE బోర్డ్ ఎగ్జామ్! 10-12వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ ఈ బోర్డు ఎగ్జామ్ నిర్వహించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త నమూనా మొదటి పరీక్ష జనవరి 2026లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి లేనివారు ఏదైనా ఒక పరీక్షకు హాజరు కావచ్చని తెలిపింది. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ICG: ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్.. ముగుస్తున్న గడువు.. ఇలా అప్లై చేయండి! దేశ సముద్ర సరిహద్దులను కాపాడే వారే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇందులో సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు జూలై 3 చివరి తేది! By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! కేంద్రం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం వెల్లడించింది.7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ఆరోగ్య సేవల CGHSలో లబ్ధిదారుల తమ CGHS IDలను (Abha) IDతో లింక్ చేయాలని తెలిపింది.ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 435 ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలంగాణ 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. MBBS పూర్తి చేసిన విద్యార్థులు జులై 2 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CM MK Stalin: NEET పరీక్ష వివక్షతో కూడినదే.. మా రాష్ట్రాన్ని మినహాయించండి.. స్టాలిన్ NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వివక్షతో కూడుకున్నదన్నారు. దీనిపై అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IGNOU: ఇగ్నోలో అడ్మిషన్స్.. కాసేపట్లో ముగియనున్న అప్లికేషన్స్ గడువు! ఇగ్నోలో ఆన్లైన్ లేదా డిస్టెన్స్ ఎడ్యూకేషన్‌లో చదవాలనుకునే అభ్యర్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్. జూలై సెషన్లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. అధికారిక వెబ్సైట్ ignou.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TET RESULT: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రిలీజ్ చేశారు. 2.35లక్షల మంది టెట్ పరీక్ష రాశారు. వెబ్ సైట్.. https://aptet.apcfss.in/CandidateLogin.do By B Aravind 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేడు ఏపీ టెట్ ఫలితాల విడుదల! ఏపీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరిగాయి. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn