టెక్సాస్ క్యాంపస్‌లో భారీగా మంటలు.. భయపడుతున్న ప్రజలు

యుఎస్‌లోని టెక్సాస్ క్యాంపస్‌లో అకస్మాత్తుగా ఆకుపచ్చని మంటలు వ్యాపించాయి. భూగర్భం నుంచే ఈ మంటలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. అయితే గ్యాస్ తీక్ కారణంగా ఈ మంటలు ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

New Update
Texas

Texas Photograph: (Texas)

యుఎస్‌లోని టెక్సాస్ క్యాంపస్‌లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడ్డాయి. టెక్సాస్ వినోద కేంద్రంలో ఆకుపచ్చని మంటలు వ్యాపించాయి. భూగర్భం నుంచే ఈ మంటలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. టెక్సాస్ క్యాంపస్‌లో పెద్ద పెద్ద మంటలు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గ్యాస్ తీక్ కారణంగా ఈ మంటలు ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

ఇది కూడా చూడండి: బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు