క్రైం Crime News: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను క్రూరంగా చంపి ఏం చేశాడంటే? భార్యను అత్యంత దారుణంగా చంపి పారిపోయిన వ్యక్తి కోసం అమెరికా పోలీసులు గత 9ఏండ్లుగా జల్లెడపడుతున్నారు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. అతనిపై రూ. 2కోట్ల రివార్డును కూడా ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA: చంపేసిన మూడనమ్మకం..గ్రహణ భయంతో తన భర్తను,పిల్లలను ఎలా చంపిదో తెలుసా? ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఆన్ లైన్లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించుకుంది. ఏమయ్యిందో తెలియదు. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే ఆమె..గ్రహణానికి భయపడింది. ముక్కుపచ్చలారని చిన్నారుతోపాటు తన భర్తను కిరాతకంగా చంపింది. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TikTok: అమెరికా నిషేధించినా.. నెం.1 గా టిక్ టాక్! అమెరికా నిషేధం విధించినా 60% లాభాలు టిక్‌టాక్ అర్జించింది.. ప్రపంచ నంబర్ 1 మీడియాగా టిక్‌టాక్ అవతరించింది. ఈ విషయాన్ని స్వయానా ఆ సంస్థ యజమాని బైట్ డాన్స్ వెల్లడించారు.అయితే ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ ను పాక్షికంగా నిలుపుదల చేశారు. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి మరణశిక్ష అమలు.. ప్రపంచంలో మొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను వాడి ఓ దోషికి మరణశిక్ష విధించారు. 1988లో అమెరికాలో ఓ మతాధికారి భర్య ఎలిజబెత్ సెనట్‌ను మర్డర్ చేసిన కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే దోషికి ఈ మరణశిక్షను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత? ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn