సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వైరల్ కావాలనే కొందరు కొత్తగా వీడియోలు తీస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ రావాలని కొందరు ఐస్‌క్రీమ్ బజ్జీ, చాక్లెట్ మ్యాగీ వంటి ఇలా రకరకాల ఫుడ్స్‌ను తయారు చేస్తుంటారు. వీటిని తినడం పక్కన పెడితే చూస్తేనే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అయితే ఇటీవల ఓ టాయిలెట్ టర్కీ చికెన్ రెసిపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు
ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..
మసాలా పెట్టి మరి..
టర్కీలో టాయిలెట్ సీట్‌లో చికెన్‌ను పెట్టి దానికి మసాలా అన్ని పెట్టి వంటి చేస్తున్న ఘటన నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టాయిలెట్ సీట్‌లో పెట్టిన తర్వాత మళ్లీ కొంత సమయం ఓవెన్‌లో పెట్టి చికెన్ రెసీపీని తయారు చేసింది. దీనికి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ అని క్యాప్షన్ కూడా జోడించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. చూసిన నెటిజన్లు ఇలా కూడా వండుతారా? ఈ ఫుడ్‌ను తింటే ఇక బతకడం కష్టమే.. ఒక్కసారిగా పైకి పోవడమేనని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆ టాయిలెట్ సీట్ కొత్తది ఏమో అందుకే అలా వండుతున్నారని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ
ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?