BREAKING: టిబెట్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
టిబెట్లో ఈ రోజు తెల్లవారు జామున 2:40 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే టిబెట్ దేశవ్యాప్తంగా ఈ భూకంపం చోటుచేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
/rtv/media/media_files/2025/03/12/D2o2EeW59EvhGCGo0nm4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/japan-earth-quake-jpg.webp)
/rtv/media/media_files/2025/01/08/6i7mvx8JQwdY16m5nAgi.jpg)
/rtv/media/media_files/2025/01/07/TffW1YdYiThuouxkwSXN.jpg)