సిరియాలో బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బాంబు ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రదేశం భయంకరంగా మారింది.
ఏ గ్రూప్ దాడి చేసిందో ఇంకా తెలియదు..
సమీపంలో ఉన్న వస్తువులు అన్ని కూడా చెల్లాచెదురు అయ్యాయి. అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియదు. ఏ గ్రూప్ కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అమెరికాకి మద్దతు ఉన్న గ్రూప్ ఈ బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!
A car packed with explosives appear to have exploded in the Syrian city of Manbij (east Aleppo) under the control of Turkish backed armed groups - pic.twitter.com/i8y5sAEbRr
— kurdish blogger (@kurdishblogger) December 24, 2024
ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్
Car bomb attack by PKK/YPG/SDF terror group struck the center of Manbij in eastern rural Aleppo.
— Clash Report (@clashreport) December 24, 2024
This U.S. backed group is the only disruptor of peace in Syria now. pic.twitter.com/tJtgI5glLO
ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!
#Syria: A car bomb attack occurred in the city of Manbij in northern Syria, currently controlled by Turkey-backed Syrian National Army.
— Status-6 (Military & Conflict News) (BlueSky too) (@Archer83Able) December 24, 2024
Multiple casualties reported. pic.twitter.com/za9SaZYi3H
ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!