Shubhanshu Shukla: భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది.  శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు 18 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన సంగతి తెలిసిందే.

New Update
Shubhanshu Shukla

Shubhanshu Shukla

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు 18 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన సంగతి తెలిసిందే. అక్కడ వారు అనేక ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3.01 PM గంటలకు కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగారు. 

Also Read :  తెలంగాణలో పెరుగుతోన్న గన్‌ కల్చర్..భయాందోళనలో జనం

Shubhanshu Shukla Down To Earth

Also Read: షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి...భర్త కుటుంబానికి బిగ్ షాక్‌

సోమవారం సాయంత్రం 4.45 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఆ తర్వాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్‌ భూమి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. దాదాపు 22 గంటల 50 నిమిషాల ప్రయాణ తర్వాత ఆ వ్యోమనౌక భూమిపై ల్యాండ్ అయ్యింది. అయితే ఈ వ్యోమగాములను ఏడు రోజు పాటు క్వారంటైన్‌కు తరలించనున్నారు.

Also Read :  ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

Also Read :  చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ టారిఫ్.. భారత్‌కు వరాల జల్లు

telugu-news | rtv-news | Shubhanshu Shukla ISS

Advertisment
Advertisment
తాజా కథనాలు