Cancer Vaccine: క్యాన్సర్‌ను ఖతం చేసే వ్యాక్సిన్.. త్వరలో అందుబాటులోకి
క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచే క్యాన్సర్ రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది. రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఆండ్రీ కప్రిన్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.
/rtv/media/media_files/2026/02/09/cancer-2026-02-09-07-27-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Cancer-jpg.webp)