BIG BREAKING: ఆఫ్గానిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 4గురు మృతి!

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇరు దేశాలు బహిరంగంగా కాల్పులు జరుపుతున్నాయి. అయితే తాజాగా ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారు.

New Update
Pakistan Afghanistan

Pakistan Afghanistan

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇరు దేశాలు బహిరంగంగా కాల్పులు జరుపుతున్నాయి. అయితే తాజాగా ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారు. ఆఫ్ఘన్ నగరమైన స్పిన్ బోల్డాక్‌లోని చమన్ బోర్డర్ క్రాసింగ్ సమీపంలో మూడు ఆఫ్ఘన్-తాలిబాన్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేసింది. డ్రోన్లు, ఫైటర్ జెట్‌లతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని, అనేక ఇళ్ల కిటికీలు పగిలిపోయాయని ఆఫ్ఘన్ సరిహద్దు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: గాజాలో మళ్లీ చెలరేగిన హింస.. పారుతున్న రక్తం.. 50 మంది హతం?

ఇది కూడా చూడండి: Isreal-Hamas: గాజాలో మళ్లీ మొదలైన నరమేధం.. హమాస్ ఆగ్రహానికి కారణం ఏంటి? ఇంటి దొంగలు ఎవరు?

Advertisment
తాజా కథనాలు