IND-PAK WAR: పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ను ప్రశ్నిస్తూ ఓవైసీ సంచలన ట్వీట్!
భారత్ వైమానికి దాడులలో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది. దీంతో ఎంఐఎం అధినేత పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను ఎక్స్ లో ప్రశ్నించారు. చైనా నుంచి తెచ్చకున్న అద్దె విమానాలను రహీమ్ యార్ ఖాన్ రన్ వేపై ల్యాండ్ చేయగలరా అని ట్వీచ్ చేశారు.
/rtv/media/media_files/2025/05/11/pLb63EE6WboWYSsVSC3r.jpg)
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
/rtv/media/media_files/2025/05/02/TP7PiXdaHIlb5uKpcCvf.jpg)