Afghanistan Water Strike On Pak | పాకిస్తాన్ పై తాలిబన్ల బాంబ్ | India Pak War | Talibans | RTV
బ్లాస్ట్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానిక సమీపంలో సంభవించింది. పాకిస్తాన్ ప్రధాని మంత్రి నివాసానికి 20 కిలో మీటర్ల దూరంలో పేలుడు జరిగింది. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బంకర్లోకి తరలించినట్లు సమాచారం.