BIG BREAKING: కుప్పకూలిన విమానం.. ఎంతమంది మృతులంటే?

రష్యాలోని బాకు నుంచి గ్రోజ్నీకి వెళ్తున్న విమానం కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో కుప్పకూలింది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Plan crash

Plane CRASH

కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ప్రమాద ఘటనలో మంటలు చేలరేగడంతో వెంటనే అధికారులు సేవలు అందిస్తున్నట్లు కజకిస్తాన్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

పొగమంచు కారణంగా జరిగినట్లు..

అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం రష్యాలోని బాకు నుంచి గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎందరు మృతి చెందారనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

Advertisment
తాజా కథనాలు