Tejas fighter jet: ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్!
భారత వైమానిక దళానికి చెందిన తేజాస్ ఫైటర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఓ హాస్టల్ సమీపంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.