Justin trudeau: కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో‌పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కాకస్ మీటింగ్ కంటే ముందే అధ్యక్ష పదవితో పాటు లిబరల్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

New Update
Justin trudeau

Justin trudeau Photograph: (Justin trudeau)

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ట్రూడోపై వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కారణం వల్ల అధ్యక్ష పదవితో పాటు లిబరల్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కాకస్ మీటింగ్ కంటే ముందు ట్రూడో రాజీనామా చేయవచ్చని లిబరల్ నేతలు భావిస్తున్నారు. మరి ట్రూడో రాజీనామా చేస్తాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.

ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఇది కూడా చూడండి:  KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పార్టీ ఎంపీలే ప్లాన్ చేశారని..

ఇదిలా ఉండగా ఇటీవల ట్రూడోతో కొందరు నాయకులు భేటీ అయ్యారు. అయితే పార్టీ ఎంపీలే తనను గద్దీ దించాలని ప్లాన్ చేస్తున్నారని ట్రూడో నమ్ముతున్నాడు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని ట్రూడో భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 ఏళ్ల నుంచి ట్రూడో రాజకీయాల్లో ఉన్నాడు. 

ఇది కూడా చూడండి:  నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే!

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు