India Canada Row: మీకు దమ్ముంటే ఆధారాలు చూపించండి...కెనడాకు భారత్ సవాల్..!!
భారత్ దూకుడుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వణికిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కెనడాపై విరుచుకుపడ్డారు. కెనడాకు జైశంకర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ.. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి... మీ ప్రవర్తన అంతా ప్రపంచం చూస్తూనే ఉంది...ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదు...దమ్ముంటే ఆధారాలు చూపించడంటూ కెనడాకు సవాల్ విసిరారు.
/rtv/media/media_files/2025/01/06/3RJPUYEni2Vb92pA9Gpd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jayashanker-jpg.webp)