Israel Hamas War: ఇజ్రాయెల్ పై యుద్ధం ఆపేదేలేదు..తేల్చి చెప్పిన హమాస్ అధికార ప్రతినిధి..!
ఇజ్రాయెల్ పై యుద్ధం ఆపేదేలేదని తేల్చి చెప్పారు హమాస్ అధికార ప్రతినిధి హమాద్. శత్రువుకు కచ్చితంగా గుణపాఠం చెప్పితీరతామన్నారు. ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఓ ఇంటర్వ్యూ లో హెచ్చరించారు.