ఇంటర్నేషనల్నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా? ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn