China: చైనాలో బీభత్సం సృష్టిస్తున్న తుపాను.. 400లకు పైగా!

చైనాలో టైఫూన్ వైఫా తుపాను బీభత్సం వల్ల గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో సుమారుగా 400 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

New Update
China

China

చైనాలో టైఫూన్ వైఫా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. హాంగ్ కాంగ్‌లో అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో సుమారుగా 400 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు