Chido: వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను
మాయోట్ ద్వీపకల్పంలో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను వల్ల ఇప్పటికి 11 మంది మృతి చెందగా, వందల మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మరణాల సంఖ్య వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.