Trump Declares Emergency | 100 కార్లు తగలబెట్టి..అమెరికాలో రచ్చ | US RIOTS | Los Angeles | RTV
రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.
అమెరికా లాస్ఏంజిలెస్లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్రమవలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి వచ్చి వందల కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్గ్యాస్ ప్రయోగించారు.