Virat Kohli: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ (India – Pakistan) జట్ల మధ్య మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఉత్కంఠ భరితంగా సాగనున్న ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీలంక వేదిగా రేపు ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యచ్‌లో అందరికళ్లు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఎలాంటి ఫార్మాట్లో అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఈ రన్ మిషన్ చెలరేగి పోతాడు. బౌర్డర్లో సైనికుడిలు పాక్‌పై తూటాలు పేల్చుతుంటే.. విరాట్ కోహ్లీ పాక్ బౌలర్ల బంతులను బౌండరీలకు తరలిస్తుంటాడు.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: రేపే హై ఓల్టేజ్ మ్యాచ్.. అందరి చూపు కోహ్లీపైనే
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు.
Translate this News: