HP Rain : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ను భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. సోలన్‌లోని జాడోన్ గ్రామంలో మేఘాల పేలుడు కారణంగా ఏడుగురు మరణించారు.
ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వరద కారణంగా జిల్లాలో గోశాల, రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది.
HP Rain : హిమాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ క్లౌడ్ బస్ట్…ఎడతెరిపిలేని వానలతో ఉక్కిరిబిక్కిరి..!!
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. సోలన్‌లోని జాడోన్ గ్రామంలో క్లౌడ్ బస్ట్ తో ఐదుగురు మరణించారు. ముగ్గురు అదృశ్యమయ్యారు. వరద కారణంగా జిల్లాలో గోశాల, రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ధరంపూర్‌లోని తాన్యాహాద్ పంచాయతీలోని నల్యానాలో మురుగునీరు ఇంట్లోకి చేరడంతో ముగ్గురు జలసమాధి అయినట్లు సమాచారం.
Translate this News: