Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూలిపోయిన టెర్మినల్
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినెల్ 1 కూలిపోయింది. పలువురికి గాయాలైయ్యాయి. అక్కడే పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.