గజ గజ వణికిస్తున్న చలి | Low temperature in vizag |Weather report | RTV
ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతికత రానుంది. ప్రస్తుతం వాడుతున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 6.8 పెటాఫ్లాప్స్ నుంచి 22 పెటాఫ్లాప్స్కు పెంచారు. అరుణిక, అర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు.
బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణపై దీని ప్రభావం శనివారం భారీగా ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి.