New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T162228.647.jpg)
Also Read: కరీంనగర్ లో ప్రేమ కిలాడి.. రూ.16 లక్షలతో జంప్!
ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఈనెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తాజా కథనాలు