Brazil Floods: వాతావరణ పరిస్థితులు ప్రపంచ దేశాలును అల్లకల్లోలం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఎండలు దంచేస్తుంటే..మరికొన్నింటిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా బ్రెజిల్‌ను వరద ముంచెత్తింది. బ్రెజిల్‌లోని దక్షిణ రియో గ్రాండే దో సుల్ (Rio Grande do Sul) రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సోమవారం నుండి కనీసం ఎనిమిది మంది మరణించారు మరియు 21 మంది అదృశ్యమయ్యారని ఆ దేశ పౌర రక్షణ వ్యవస్థ చెప్పింది. మొత్తం దేశంలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు. వరదలకు బ్రిడ్జిలు, ఇళ్లు కొట్టుకుపోయాయి.
పూర్తిగా చదవండి..Brazil Floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు
భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్‌కు 100 మంది పైగా మృతి చెందారు.
Translate this News: