Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. కొన్నాళ్లుగా పసిడి ధరలు పడిపోతున్నాయి. నేడు కూడా బంగారం ధరల్లో భారీ తగ్గదల కనిపించింది. బులియన్ మార్కెట్లో శనివారం ఉదయం వరకు నమోదు అయిన బంగారం ధరల ప్రకారం చూసినట్లయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53, 650గా ఉంది. 24క్యారెట్ల బంగారం (24 Carat Gold price) ధర రూ. 58,530గా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధరపై రూ. 250 నుంచి 270 రూపాయలు తగ్గింది. వెండి మాత్రం ఈరోజు రూ. 1000 పెరిగింది. దీంతో 74,700రూపాయలుగా పలుకుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి (Silver), బంగారం(Gold) ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 53, 650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరరూ. 58,530గా నమోదు అయ్యింది. విశాఖ, విజయవాడ, వరంగల్ నగరాల్లోనూ ఇదే ధర ఉంది.
ఇది కూడా చదవండి: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!
ఢిల్లీ(Delhi)లో..
10 గ్రాముల బంగారం ధర రూ.53,650
24 క్యారెట్ల ధర రూ.58,530
ముంబై(Mumbai)లో…
22 క్యారెట్ల బంగారం రూ.53,650.
24 క్యారెట్లు రూ.58,530.
చెన్నైలో..
22 క్యారెట్ల ధర రూ.53,900.
24 క్యారెట్ల బంగారం ధర రూ.58,800
కేరళలో..
22 క్యారెట్ల ధర రూ.53,650.
24 క్యారెట్ల బంగారం రూ.58,530,.
బెంగళూరులో..
22 క్యారెట్ల రేటు రూ..53,650. ఉండగా
24 క్యారెట్ల ధర రూ.58,530, గా ఉంది.
కోల్‌కతాలో..
22 క్యారెట్ల ధర రూ.53,650,. పలుకగా..
24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,530 గా నమోదు అయ్యింది.
హైదరాబాద్(Hyderabad)లో…
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 పలుకుతుంటే…
24 క్యారెట్ల ధర రూ.58,530 గా నమోదు అయ్యింది.
ఇక వెండి ధరలు చూస్తే…
ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!
ఢిల్లీలో..
వెండి కిలో ధర రూ.74,700
ముంబైలో..
కిలో వెండి ధర రూ.74,700
చెన్నైలో..
కిలో వెండి ధర రూ.77,500
హైదరాబాద్‌లో..
వెండి ధర రూ.77,500
విజయవాడలో..
కిలో వెండి ధర రూ.77,500గా పలుకుతోంది.