Naresh Pavithra: ఈ వయసులో హనీమూన్ ఏంట్రా బాబు.!
నటి పవిత్రా లోకేష్, నటుడు నరేష్ థాయ్‌లాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఈ వయసులో హనీమూన్ ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.