AP: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. లేడీస్ బాత్రూంలోకి..
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు తమ మానప్రాణాలకు రక్షణ లేదంటూ రోడ్డెక్కారు. కొంతమంది ఆకతాయిలు తమ బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.