Hyderabad: పాపం.. దొంగతనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. ఏం జరిగిందంటే?
నాంపల్లి సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోకి దొంగతనానికి వెళ్లిన ఇద్దరు భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. దొంగల అలికిడి విన్నసెక్యూరిటీ వారిని పట్టుకెందుకు వెళ్లగా.. భయంతో వేరే భవనంపైకి దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాలు జారి కిందపడ్డాడు.