MUMBAI: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!
మైనర్ బాలిక గర్భందాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ కేసులో యువకుడికి బెయిల్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.