/rtv/media/media_files/2025/06/28/saqib-nachan-2025-06-28-21-20-37.jpg)
Saqib Nachan
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ మృతిచెందాడు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతన్ని 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్రాలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో సాకిబ్‌ను 2023లో అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
SIMI terrorist Saquib Nachan died in hospital after brain haemorrhage.
— Anshul Saxena (@AskAnshul) June 28, 2025
A) Convicted for multiple balsts in Mumbai in 2002 and 2003.
B) Released in 2017 after completing his 10 years jail sentence.
C) Arrested in 2023 for involvement in ISIS module.
D) Filed petition in 2024… pic.twitter.com/YEMaYz9vsx
ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!
ముంబై దాడుల్లో..
అప్పుడు తీహాడ్ జైల్లో ఉండగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి చికిత్స తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడు. సాకిబ్ ఉగ్రవాద సంస్థ సిమి(SIMI)లో 1990-2000ల మధ్య కాలంలో ముఖ్య వ్యక్తిగా వ్యవహరించాడు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సిమిని ప్రభుత్వం నిషేధిత సంస్థగా ప్రకటించింది. అయితే ముంబైలో వరుస దాడుల్లో నాచన్ పాత్ర ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
ఇది కూడా చూడండి: Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...
Saquib Nachan, the man leading ISIS ’s operations in India and a former key figure in the banned group SIMI, died at Safdarjung Hospital in Delhi after suffering a brain haemorrhage. He was 57 years old. pic.twitter.com/23qP9BDzoV
— The Story Teller (@IamTheStory__) June 28, 2025